Akhanda 2: 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్..అఖండ 2 రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా అఖండ టూ తాండవం అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Also Read:Marriage: సోనమ్, ముస్కాన్, నిఖితా.. పెళ్లంటేనే భయపడుతున్న మగాళ్లు..
Also Read
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
- Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
- Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
- Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ఇక ఈ సినిమా నుంచి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అద్భుతంగా ఉందని బాలయ్య ఫ్యాన్స్ అంటుంటే, కొంచెం ఎబౌట్‌గా ఉందని మరికొందరు అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే, ఈ టీజర్‌కి రికార్డు వ్యూస్ వచ్చాయి. 24 గంటలలో 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ టీజర్ ఇంకా యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
Also Read:Ram Charan : రామ్ చరణ్ తో త్రివిక్రమ్ మూవీ అప్పుడేనట..
అంతేకాక, ఈ వీడియోకి యూట్యూబ్‌లో 590Kకి పైగా లైక్స్ వచ్చాయి. అలాగే, టాలీవుడ్‌లో టాప్ ఫైవ్ మోస్ట్ most-viewed టీజర్స్‌లో స్థానం సంపాదించడమే కాక, సీనియర్ స్టార్ హీరోలలో ఇది ఒక ఆల్ టైం రికార్డ్‌గా నిలుస్తోంది. ఈ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!