Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాతో మూడేళ్ల ఫ్లాప్ పరంపరకు చెక్ పెట్టాడు. వెల్కమ్ టు ది జంగిల్ యావరేజ్ టాక్ రాగా, హైవాన్ మాత్రం ఆశించిన విజయాన్ని నమోదు చేయలేదు. అక్షయ్ కి మలయాళ రీమేక్ ఫ్లాప్ తెచ్చిపెడితే అజయ్ దేవగన్‌కు సోలో హీరోగా హిట్ తెచ్చిపెట్టింది దృశ్యం3. మాలీవుడ్ కథను నమ్ముకోకుండా కథ, కథనాలు మొత్తం మార్చేశాడు డైరెక్టర్ అభిషేక్ పాఠక్. అక్టోబర్ 2న రిలీజైన ఈ మూవీకి బీటౌన్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
అజయ్ దేవగన్ కెరీర్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది దృశ్యం3. రెండు రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది ఫిల్మ్. ఐదు రోజుల్లోనే రూ. 230 కోట్లు గ్రాస్ రాబట్టుకుంది. మండే కూడా రూ. 21 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది ఇండియా వ్యాప్తంగా ఫస్ట్ మండే అత్యధిక వసూళ్లను సాధించిన నాల్గవ సినిమాగా నిలిచింది. తొలిస్థానంలో రూ. 65 కోట్లతో రణవీర్ సింగ్ ధురంధర్: ది రివెంజ్ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో రూ. 59 కోట్లతో బోర్డర్2, రూ. 32.25 కోట్లతో మన శంకర్ వరప్రసాద్ చిత్రాలున్నాయి. సైతాన్ తర్వాత అజయ్ దేవగన్ ఖాతాలో సరైన సోలో హిట్ లేదు. గత ఏడాది సీక్వెల్స్ బెడిసికొట్టాయి. ఈ ఏడాది మల్టీస్టారర్ మూవీ కమ్ సీక్వెల్ ధమాల్4తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. డివైడ్ టాక్ వచ్చినా తట్టుకుని నిలబడి రూ. 220 కోట్లు కొల్లగొట్టింది ఈ అడ్వెంచర్ కామెడీ ఎంటర్టైనర్. ఇక సోలో హీరోగా మార్కెట్ కోల్పోతున్నాడేమోనని డౌట్ పడుతోన్న వేళ దృశ్యం3తో ఆ డౌట్ పటాపంచలు చేశాడు. నెక్ట్స్ గోల్ మాల్ 5, రేంజర్, చౌహాన్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు అజయ్ దేవగన్.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!