OG: ‘ఓజీ’ పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ సింగర్స్
- ఆహా ఇండియన్ ఐడల్ గాయకులకు ‘ఓజీ’లో అవకాశం!
- నజీర్, భరత్ రాజ్ పాడిన పాట: ఫైర్‌స్ట్రామ్ రిలీజ్!
- మాట నిలబెట్టుకున్న సంగీత దర్శకుడు తమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటును వెలికితీసేందుకు సరైన వేదికలు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఆహా, మరో సారి యువ గాయకుల ప్రతిభను వెలికి తీసింది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో పాల్గొన్న నజీర్, భరత్ రాజ్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’లో పాటకు పాడే చేసే అవకాశం పొందారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో జడ్జిగా వ్యవహరించారు.
Also Read:Baby Movie Team : ఆనంద్, వైష్ణవికి వారితో గొడవ.. సద్దుమణిగినట్టేనా..?
Also Read
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
అప్పట్లో నజీర్, భరత్ రాజ్‌కి తన సినిమాలో అవకాశం ఇస్తానని మాటిచ్చిన తమన్, ఇప్పుడు అదే మాట నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ‘ఫైర్ స్ట్రామ్’ పాటలో ఈ యువ గాయకుల గొంతు వినిపించనుంది. ఇదే క్రమంలో, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే యుఎస్ ఆడిషన్స్ విజయవంతంగా ముగిశాయి. ఎంపికైన గాయకులు త్వరలోనే గోల్డెన్ టికెట్ పోటీలో తలపడనున్నారు. ఈవేళ ఆహా నిర్వహిస్తున్న ఈ సంగీత పోటీ దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ యువ గాయనగాయకులకు తన ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా మారుతోంది.
తాజావార్తలు
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!