OG : ఓజీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రోజుకొక అప్డేట్ ఇస్తున్న మూవీ టీమ్.. తాజాగా పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను రిలీజ్…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి తన చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ, హరీష్ శంకర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్’ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి కాగా.. డబ్బింగ్ వర్క్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు…
టాలెంటును వెలికితీసేందుకు సరైన వేదికలు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఆహా, మరో సారి యువ గాయకుల ప్రతిభను వెలికి తీసింది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో పాల్గొన్న నజీర్, భరత్ రాజ్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’లో పాటకు పాడే చేసే అవకాశం పొందారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో జడ్జిగా వ్యవహరించారు.…