Srinidhi Shetty :’ఆదర్శ కుటుంబం’ సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఇప్పుడు రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఒకసారి డేట్ అనౌన్స్ చేశాక, పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావిడిగా ముగించుకుని థియేటర్లలోకి వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. కానీ క్వాలిటీ విషయంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడదని నిర్మాత రాధాకృష్ణ అంటున్నారు. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ అక్టోబర్ 2 నుంచి ముందు 9, తర్వాత దీపావళి కానుకగా అక్టోబర్ 30కి ఎందుకు వాయిదా పడిందో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కుండబద్దలు కొట్టింది.
భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం టీమ్ ఏకంగా ఏడాదిన్నర పాటు తీవ్రంగా శ్రమించిందని ఆమె తెలిపింది. “ఒక సినిమాపై ఇంతకాలం కష్టపడి, అవుట్‌పుట్ ఇంకా అద్భుతంగా మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పుడు, కంగారుపడి హడావిడిగా రిలీజ్ చేయడం కంటే ఓ మూడు వారాలు వెనక్కి వెళ్లడమే కరెక్ట్ అని మేకర్స్ భావించారు. నిర్మాత నాగవంశీ గారు కూడా మాకు ఇదే చెప్పారు. ఈ అదనపు 21 రోజుల సమయం వల్ల ‘ఆదర్శ కుటుంబం’ మరింత అందంగా, పర్ఫెక్ట్గా తయారైంది” అని శ్రీనిధి వెల్లడించింది. సినిమా క్వాలిటీకి వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద బొనాంజా గ్యారెంటీ అనిపిస్తోంది.
Also Read
- Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
- Srinidhi Shetty : రూట్ మార్చిన 'ఆదర్శ కుటుంబం'.. త్రివిక్రమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
- Rashmika Mandanna : "అవును.. అతనంటే నాకు పిచ్చి!" : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
తాజావార్తలు
-
Srinidhi Shetty :’ఆదర్శ కుటుంబం’ సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!
-
Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!