Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Actress Kalpika Sparks Controversy At Hyderabad Resort

Kalpika : మరో వివాదంలో నటి కల్పిక.. రిసార్ట్‌లో హంగామా..

Published Date :July 29, 2025 , 7:02 am
By Mounika
Kalpika :  మరో వివాదంలో నటి కల్పిక.. రిసార్ట్‌లో హంగామా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ సినీ నటి కల్పిక మరోసారి వివాదం సృష్టించింది. ఈసారి హైదరాబాద్‌ సమీపంలోని మొయినాబాద్‌ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె చేసిన హంగామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చిన కల్పిక, రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన రిసార్ట్ సిబ్బందిని పూర్తిగా అయోమయంలోకి నెట్టింది. ఒక్కసారిగా మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్ ముఖంపై విసరడం, అలాగే అసభ్యంగా బూతులు మాట్లాడటం వంటివి కల్పిక చేయడంతో.. సిబ్బంది ఆశ్చర్యంగా, అసహ్యంగా చూసారు. అంతే కాకుండా, సిగరెట్లు కావాలంటూ పని చేస్తున్న సిబ్బందిపై కూడా దుర్బాషలాడిన‌ట్లు తెలిసింది. మొత్తం 40 నిమిషాల పాటు రిసార్ట్‌ ప్రాంగణంలో నానా నాటకాలు, వేధింపులతో న్యూసెన్స్ సృష్టించింది కల్పిక.దీని కారణంగా, ఇతర అతిథులు కూడా అసౌకర్యానికి గురయ్యారని సిబ్బంది చెబుతున్నారు. ఆమె ప్రవర్తన చూస్తుంటే ఏదైనా మానసిక ఒత్తిడి లేదా ఇతర సమస్యలు ఉన్నాయేమో అన్న అనుమానాలు సిబ్బందిలో వ్యక్తమయ్యాయి. అయితే..

దీని గురించి కల్పిక తాజాగా స్పందించారు.. తనపై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పష్టత ఇచ్చారు ‘రిసార్ట్‌లోని సిబ్బంది అనవసరంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను హంగామా చేయలేదు. వారు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా క్యాబ్‌ సదుపాయం లేదు, వైఫై పనిచేయడం లేదు, సిగరెట్ తీసుకురమ్మన్నా తీసుకురాలేదు. ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది స్పందించలేదు. నా అవసరాలపై కనీస గౌరవం చూపకపోవడంతోనే బాధతో కొందరిని బూతులు తిటాల్సి వచ్చింది. అది తప్పుడు అర్థం చేసుకోవడం వలనే ఈ వివాదం పెద్దదైంది. నన్ను పోలీసులు ఒక వేరే కేసు విషయంలో వేధిస్తున్నారని, నేను ఓదార్పు కోసం రిసార్ట్‌కి వెళ్లాను. అక్కడైనా మనశాంతిగా ఉండాలని అనుకున్నా.. కానీ అక్కడ కూడా సమస్యలు మొదలయ్యాయి. అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అక్కడికి వెళ్లలేదు” అని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలతో కల్పిక తనపై వచ్చిన విమర్శలకు బదులిచ్చినట్టే కానీ, రిసార్ట్ సిబ్బంది ఇంకా అధికారికంగా స్పందించలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kalpika Brown Town incident
  • Kalpika controversy
  • Kalpika news 2025
  • Kalpika resort fight
  • Kalpika resort issue

తాజావార్తలు

  • World Backup Day 2026: ఈ 5 రకాల డేటాను క్లౌడ్‌లో స్టోర్ చేస్తున్నారా?.. ఎంత డేంజరో తెలుసా?

  • Explosion in Police Station: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా ముగ్గురికి తీవ్రగాయాలు.!

  • Trump-Bangladesh: మాకు రష్యా చమురు కొనుగోలుకు అనుమతివ్వండి.. ట్రంప్‌కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి

  • LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్..

  • Kathanar : అనుష్క లేటెస్ట్ సినిమా ‘కథనార్’ ట్రైలర్ రిలీజ్

ట్రెండింగ్‌

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions