Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Aakaash Jaganndh Do You Know What Aakash Jagannadhs Next Movie Is

Aakaash Jaganndh: ఆకాష్ జగన్నాధ్ నెక్ట్స్ సినిమా ఏంటో తెలుసా..?

Published Date :August 18, 2024 , 11:37 am
By subbarao kilari
  • ఆకాష్ జగన్నాధ్ గా పేరు ఆకాష్ పూరి
  • రెండేళ్లుగా సినిమా చేయని ఆకాష్
  • తాజాగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్
Aakaash Jaganndh: ఆకాష్ జగన్నాధ్ నెక్ట్స్ సినిమా ఏంటో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. కాదు కాదు ఆకాష్ జగన్నాథ్. చిరుత, బుజ్జిగాడు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆంధ్రపోరి సినిమాతో హీరోగా పరిచయమయిన ఇంత వరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2018లో ‘మెహబూబా’ సినిమా చేసిన కూడా హిట్ రాలేదు. తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అవేవి అనుకూల ఫలితాలు రాలేదు.

Also Read: Nani : వామ్మో.. అక్కడ నాని సినిమాకు కలెక్షన్స్ మాములుగా లేవుగా

తాజాగా ఆకాష్ పూరి నుండి ఆకాష్ జగన్నాథ్ గా పేరు మార్చుకున్న ఈ యంగ్ హీరో దాదాపు రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు, దీంతో నెక్ట్స్ సినిమాల గురించి ఏదైనా అప్ డేట్ ఇవ్వాల్సిందిగా ఆకాష్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ కామెంట్స్ పై స్పందించాడు ఆకాష్ జగన్నాథ్. ఈ విషయమై ఆకాష్ మాట్లాడుతూ ” నేను ఖాళీగా ఉండడం కాదు, చాలా జాగ్రత్తగా ఉంటున్నాము, చాలా చాలా కథలు విన్నాను, ఒక గొప్ప అభిరుచిగల నిర్మాతను, అమేజింగ్ దర్శకుడితో పనిచేయబోతున్నాను, ఎక్కువ కథలు విన్నప్పుడు నేను కొంచం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూండేవాడిని కానీ దేవుడి దయవల్ల నేను నమ్మిన అమ్మవారి దయవల్ల ఒక మంచి టీమ్ సెట్ అయింది.ఈ సారి కొడితే గట్టిగా కొట్టాలి అనే ఉద్దేశంతో సినిమాను ఫిక్స్ చేశాను, ఈ ఆగస్టు 19న పూజ కార్యక్రమమంతో స్టార్ట్ కానుంది” అని తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #FilmNews
  • Aakashjaganndh
  • cinemanews
  • Tollywood

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions