అఫిషియల్ : రామ్ కు విలన్ గా కోలీవుడ్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేశారు. పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “రాపో19” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ కెరీర్లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో “రాపో19” ఒకటి. ఇది ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించబడుతుంది. అంతేకాదు ఈ చిత్రం రామ్ మొదటి ద్విభాషా చిత్రం కూడా. ఈ మూవీతోనే రామ్ కోలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Read Also : అఫిషియల్ : రామ్ కు విలన్ గా కోలీవుడ్ స్టార్
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
గతకొంతకాలంగా ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నేడు కోలీవుడ్ స్టార్ ఆది పినిశెట్టిని తమ టీంలోకి ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం. ఇందులో విలన్ రోల్ కోసం లింగుసామి పవర్ స్టోరీని సిద్ధం చేసుకున్నాడట. వీరిద్దరి మధ్య ఘర్షణ దృశ్యాలు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్గా నిలుస్తాయి అంటున్నారు. రామ్, ఆది మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!