`ఆహా` వీక్షకులకు ఇవాళ పండగే పండగ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ శుక్రవారం తన వీక్షకులకు ఊహించని బహుమతులను అందించింది. ఈ శుక్రవారం మీకు పదిహేను చిత్రాలు ఇస్తున్నాం... లైఫ్‌లో ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి కదా అంటూ సోషల్ మీడియాలో ఆ సినిమాల జాబితాను ప్రకటించింది. విశేషం ఏమంటే… ఆ జాబితాలో పదిహేను కాదు… పదహారు చిత్రాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, భైరవ ద్వీపంతో పాటుగా, రాజేంద్ర ప్రసాద్ కొబ్బరి బొండాం, రాజేంద్రుడు - గజేంద్రుడు, నాని ఈగ, శ్రీకాంత్ వినోదం, రాజశేఖర్ వేటగాడు, అలీ ఘటోత్కచుడు, నాగచైతన్య యుద్ధం శరణం, నవీన్ చంద్ర అందాల రాక్షసి, నాగశౌర్య ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, వేణు చిరునవ్వుతో, అంజలి లీసా ఇలా మొత్తం 14 చిత్రాలను ఆహాలో శుక్రవారం స్ట్రీమింగ్ చేసింది.
Read Also : “జస్టిస్ ఫర్ బ్రూనో”… స్టార్స్ ఆగ్రహం
Also Read
- Party Movie: అస్తిత్వాల అంతర్మథనం "పార్టీ"
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
దీనికి అదనంగా ఈ శుక్రవారమే యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, కన్నడ అనువాద చిత్రం పొగరును వీక్షకుల కోసం అందించింది. పాత కొత్త సినిమాలను కలగలుపుతూ ఒకే రోజు 16 సినిమాలను స్ట్రీమింగ్ చేయడం విశేషమనే చెప్పాలి. సో… మరి కొద్దిరోజుల పాటు థియేటర్లు తెరుచుకోకపోయినా… సినీ అభిమానులకు ఆ లోటు తెలియకుండా ఆహా చేసింది.
- Tags
తాజావార్తలు
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
-
AAP: ఆప్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
-
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్‌పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!