దుమ్మురేపుతున్న “సిగ్గెందుకురా మామ” సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ నుంచి విడుదలైన “సిగ్గెందుకురా మామ” అనే మాస్ లిరికల్ సాంగ్ దుమ్మురేపుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సాంగ్ ను విడుదల చేయగా…భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. ఈ సాంగ్ 1 మిలియన్ కు పైగా వ్యూస్ రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఈ సాంగ్ నెంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో ఇది మూడవ సాంగ్ కాగా… దీనిని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ లాగే ఈ పాట కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Read Also : మామిడి పండ్లు అమ్మిన సీనియర్ నటుడు…. !!
Also Read
- NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. “చూశాలే కళ్ళారా, చుక్కల చున్నీతో” సాంగ్స్ అయితే యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. టీజర్ కు కూడా మంచి స్పందనే వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో తండ్రిగా సాయికుమార్ నటించగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలియచేశారు.
- Tags
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం