ఆనంద్ దేవరకొండ పెళ్లి సాంగ్ కు భారీ వ్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనంద్ దేవరకొండ పెళ్లి సాంగ్ కు భారీ వ్యూస్ లభించాయి. ఆనంద్ దేవరకొండ పెళ్లి అంటే… తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమాలోని హీరో పాత్రకు సంబంధించిన పెళ్లి సాంగ్. ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో నాయికలుగా గీతా సైని, శాన్వి మేఘన నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడు కాగా అతని తండ్రి గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ రుషి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులు రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని పని చేస్తున్నారు. ఈ సినిమాలోని “కళ్యాణం” అనే లిరికల్ సాంగ్ ను ఈ నెల 18న సమంత అక్కినేని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.
Also Read : ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్…!?
Also Read
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
యూట్యూబ్ లో ఈ సాంగ్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండడమే కాకుండా భారీ వ్యూస్ ను కూడా సాధించడం విశేషం. పెళ్ళి నేపథ్యంలో సాగుతున్న ఈ సాంగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సిద్ శ్రీరామ్ ఈ సాంగ్ ను ఆలపించగా… మంగ్లీ, మోహన భోగరాజు, దివ్య మాలిక, హరిప్రియ కోరస్ అందించారు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సాంగ్ కు 1 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ విషయాన్నీ మేకర్స్ ప్రకటించారు. మీరు కూడా ఈ స్పెషల్ “కళ్యాణం” సాంగ్ ను వీక్షించండి.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!