Home
Cinema News
%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b0%ae%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a8%e0%b1%87 %e0%b0%95%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf %e0%b0%ae%e0%b0%b9%e0%b1%87%e0%b0%b7%e0%b1%8d %e0%b0%86%e0%b0%b0
విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ విశ్లేషకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మొదట స్వల్పగాయాలు అయ్యాయని సమాచారం అందగా.. ఫోటోలు వైరల్ కావడంతో తీవ్రంగానే గాయపడ్డట్లు తెలిసింది. కత్తి మహేశ్ తల, కంటి భాగాలకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటిలేటర్‌పై పెట్టామన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఆయనకు ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా వున్నట్లుగా వైద్యులు కుటుంబసభ్యులకు వివరించినట్లుగా తెలుస్తోంది.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!