Home
Cinema News
%e0%b0%86 %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be %e0%b0%a2%e0%b1%80 %e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%95%e0%b0%bf %e0%b0%b8%e0%b1%80
ఆ సినిమా ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ కాదు: శ్రీను వైట్ల
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్లో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఢీ’ సినిమా సూపర్ సక్సెస్ కావడమే గాక ప్రేక్షకలోకం మరువలేని చిత్రంగా నిలిచిపోయింది. దీంతో ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ మరోసారి చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.. ఇప్పటికే దర్శకుడు శ్రీను వైట్ల ‘డి&డి’ టైటిల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ ఫినిష్ చేశారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘డి&డి’ సినిమా ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ కాదని తేల్చేశాడు. ఈ చిత్ర కథాకథనాలు పూర్తిగా వేరు అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ‘దూకుడు 2’ సినిమా కూడా వుంటుందనే వార్తల్లో నిజం లేదని తెలిపాడు. ఇదిలావుంటే, విష్ణు సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా నటించనుందని తెలుస్తోంది.
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!