Chiru: ఫెబ్ 27 నుంచి ఒటీటీలో కనిపించనున్న మాస్ మూల విరాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిరు వింటేజ్ మాస్ గెటప్ లో కనిపించి సంక్రాంతిని కాస్త ముందుగానే తెచ్చాడు. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు టైమింగ్, డాన్స్ లో గ్రేస్, ఫ్యాన్ స్టఫ్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసిన దర్శకుడు బాబీ సాలిడ్ హిట్ కొట్టాడు. మాస్ మూలవిరాట్ గా కనిపించిన చిరు ఒకప్పటి మెగాస్టార్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ గుర్తు చేశాడు. ఇక బాబీ ట్రంప్ కార్డ్ అయిన రవితేజ ఎపిసోడ్ ని వాల్తేరు వీరయ్య సినిమాకే హైలైట్ గా మలిచారు. చిరు, రవితేజల మధ్య వచ్చే సీన్స్, ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా పండించిన ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి.
కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టే మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులంతా వాల్తేరు వీరయ్య సినిమా చూసి ఎంజాయ్ చేశారు. కేవలం ఓవర్సీస్ లోనే 2.5 మిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా థియేటర్స్ లో దాదాపు 300 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. థియేట్రికల్ రన్ ని దాదాపు కంప్లీట్ చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు ఒటీటీలోకి వచ్చేస్తోంది. ఒటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ఫెబ్ 27 నుంచి వాల్తేరు వీరయ్య సినిమా స్ట్రీమ్ అవనుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ వాల్తేరు వీరయ్య ఒటీటీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.
Also Read
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
- Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్'కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
Read Also: Pawan Kalyan: మామ అల్లుళ్లు అలా మొదలు పెట్టారో లేదో… ఇలా దొరికేసారు
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!