Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Chiranjeevi Key Comments On Pawan Political Career

Chiranjeevi: పవన్ రాజకీయంపై చిరు.. మాటలు పడడం నాకు అవసరమా..?

Published Date :November 20, 2022 , 3:55 pm
By Roja Pantham
Chiranjeevi: పవన్ రాజకీయంపై చిరు.. మాటలు పడడం నాకు అవసరమా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం ఏదో ఒక మీటింగ్ లో మీడియా ముందు కనిపిస్తూ తనకు తోచిన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే ఎంతసేపైనా మాట్లాడతాడు. తాజాగా నేడు చిరంజీవి తన చిన్ననాటి స్నేహితులను కలిశాడు. పూర్వ స్నేహితుల సమ్మేళన కార్యక్రమంలో చిరు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. పవన్ రాజకీయాలకు సరైన వ్యక్తి అని, పవన్ వెనుక మీరు ఉన్నారనే దైర్యం ఉందని చెప్పుకొచ్చాడు.

“నేను జీవితంలో అనుకున్నవి అన్నీ చేశాను. కానీ ఒక్కదాంట్లో మాత్రం అంతుచూడలేకపోయా. రాజకీయాల్లో రాణించాలంటే రాటు తేలాలి, మాటలు అనాలి, మాటలు పడాలి.. నాకు అవసరమా?. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం అలా కాదు. ఆయన మాటలు అంటాడు. మాటలు పడతాడు. పవన్‌ కల్యాణ్‌కు మీరందరు ఉన్నారు. మీ ఆశీస్సులతో ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో పవన్‌ని చూస్తాం”అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పటినుంచో జనసేనకు చిరు సపోర్ట్ ఉంటుందా..? ప్రచారానికి మెగా ఫ్యామిలీ వస్తుందా..? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే దీనికి చిరు ఎప్పుడు చెప్పే మాటనే చెప్పుకొచ్చాడు. తానెప్పుడు పవన్ కు అండగా ఉంటానని, పవన్ కు తన అవసరం ఉందని తెలిస్తే తప్పకుండా తాను తనవంతు కృషి చేస్తాను అని తెలిపాడు. ఇక చెప్పినట్లుగన్ తమ్ముడి రాజకీయం గురించి, ఆయన పడుతున్న కష్టం గురించి ఏదో ఒక సమయంలో మాట్లాడుతూ బూస్ట్ ఇస్తున్నాడు అని జనసేన అభిమానులు అంటున్నారు.

Also Read

  • Darling Re-release: రీ-రిలీజ్‌లో 'డార్లింగ్' విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
  • Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్'కి వోట్ వేయమని త్రిష హింట్?
  • Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
  • Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • janasena
  • pawan kalyan
  • Tollywood News

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions