Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Chinmayi Files Complaint Online Trolling Cybercrime Case

Chinmayi : చిన్మయి ఫిర్యాదు పై కేసు నమోదు..

Published Date :November 7, 2025 , 12:41 pm
By Mounika
Chinmayi : చిన్మయి ఫిర్యాదు పై కేసు నమోదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ సింగర్ చిన్మయి పై మరోసారి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఇంతకుముందు కూడా పలు సార్లు సోషల్ మీడియాలో చిన్మయి ట్రోల్స్‌కి గురయ్యారు కానీ ఈసారి హద్దులు దాటేశారు. అసలు సంగతి ఏంటంటే చిన్మయి భర్త, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో “మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా చిన్మయి నిర్ణయం” అని చెప్పారు. అదే విషయాన్ని కొందరు నెటిజన్లు వక్రీకరించి ట్రోలింగ్ మొదలుపెట్టారు. మొదట్లో ఆమెను, ఆమె భర్త ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టారు. కానీ తర్వాత అసలు షాకింగ్ విషయం ఏంటంటే,

Also Read : katrina kaif-vicky : బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్..హ్యాపీ న్యూస్‌తో సోషల్‌ మీడియాలో హడావిడి!

తమ పిల్లలను కూడా లాగేశారు. “వాళ్లు చనిపోవాలి” అనే స్థాయిలో అసభ్యకరమైన పోస్టులు వేశారు. ఈ స్థాయి దారుణమైన కామెంట్లను చూసి చిన్మయి పూర్తిగా షాక్ అయ్యింది. తట్టుకోలేక హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కి ఆన్‌లైన్ ఫిర్యాదు చేసింది. తాను రాయలేని పదాలతో, తల్లిగా మనసును పిండేసే విధంగా వాళ్లు దూషిస్తున్నారని చిన్మయి ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై సీపీ సజ్జనార్ వెంటనే స్పందించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు అప్పగించి, ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా తాజా సమాచారం ప్రకారం చిన్మయి ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు.

ఇక చిన్మయి చెప్పినట్టు “సోషల్ మీడియాలో మనం ఏ మాట అన్నా, ఎవరో ఒకరు వక్రీకరించి దాన్ని దాడిగా మార్చేస్తున్నారు. ఎదుటి వాని జీవితం పై ఇంత హద్దు దాటడం సరికాదు. నా కుటుంబం, నా పిల్లలను ఎందుకు లాగుతున్నారు?” అంటూ బాధను వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “ట్రోల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి” అని చాలామంది నెటిజన్లు కూడా చిన్మయికి సపోర్ట్ చేస్తున్నారు.“ఇక ఇలాంటి వాళ్లను వదిలేస్తే రోజురోజుకీ మరింత హద్దు దాటిపోతారు” అంటున్నారు నెట్‌జన్లు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • action against trolls
  • Chinmayi complaint
  • Chinmayi trolling
  • cybercrime case
  • Hyderabad CP Sajjanar

తాజావార్తలు

  • Harish Rao : గిరిజనుల ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు

  • Oracle Layoffs 2026: ఎలాంటి హెచ్చరికలు లేకుండా 30 వేల మంది తొలగింపు.. కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు..

  • Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!

  • Bank Jobs: పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. గ్రాడ్యుయేట్స్‌కు బంపర్ అవకాశం

  • Iran War: భారత్‌కు వస్తున్న ఇరాన్ చమురు నౌక చైనాకు మళ్లింపు.. కారణం ఏమిటి..?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions