Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Changing Bollywood Audience Behavior Bye Bye To Horror And Action Movies Bye

Bollywood : మారుతున్న బాలీవుడ్ ఆడియెన్స్ తీరు.. హారర్, యాక్షన్ సినిమాలకు బై.. బై

Published Date :June 24, 2025 , 7:58 am
By subbarao kilari
Bollywood : మారుతున్న బాలీవుడ్ ఆడియెన్స్ తీరు.. హారర్, యాక్షన్ సినిమాలకు బై.. బై
  • Follow Us :
  • google news
  • dailyhunt

నార్త్ ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. హారర్, నేషనల్ ఇష్యూస్, యాక్షన్ చిత్రాల చూసి చూసి బోర్ కొట్టేసిన మూవీ లవర్స్.. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఓ సింపుల్ ప్రేమ కథలు చూడాలనుకుంటున్నారు. అందుకోసం జులై నుండి ఇక బీటౌన్ థియేటర్లు లవర్స్‌తో కిటకిటలాడబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తోంది బాలీవుడ్‌.

మొన్నటి వరకు దేశభక్తి, యాక్షన్ హీరోగా మారిన సిద్దార్థ్ మల్హోత్రా మళ్లీ లవర్ బాయ్ అవతారం ఎత్తబోతున్నాడు. ‘పరమ్ సుందరి’తో కలిసి డ్యూయెట్ పాడబోతున్నాడు. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ప్రేమ కథలను వడ్డించడంలో పేరుగాంచిన యష్ రాజ్ ఫిల్మ్స్‌ ఇప్పుడు న్యూ యాక్టర్స్‌తో ‘సైయారా’ చిత్రాన్ని సిద్దం చేస్తోంది. ఒకప్పటి డ్రీమ్ బాయ్ మాధవన్ కూడా ‘ఆప్ జైసా కోయి’ అంటూ మెచ్యూర్డ్ ప్రేమ కథను ఓటీటీలో పట్టుకొస్తున్నాడు. అలాగే ‘ఆఖోంకీ గుస్తాఖియా’ అంటూ రాబోతున్నారు విక్రాంత్ మాస్సే అండ్ శనాయ కపూర్. అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీలో కార్తీక్ ఆర్యన్‌తో జోడీ కడుతోంది శ్రీలీల. అనన్య పాండేతో కలిసి ‘తు మేరీ మే తేరా’లో డ్యూయెట్ పాడబోతున్నాడు. కిల్‌తో మోస్ట్ వయెలెంట్ హీరోగా మారిన లక్ష్య  చాంద్ మేరా దిల్ అంటున్నాడు. వరుణ్ ధావన్ ఒకేసారి ఇద్దరు ముద్దుగుమ్మలు పూజాహెగ్డే, మృణాల్‌తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ రెడీ చేస్తున్నాడు. ఇలా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలతో ఫీల్ గుడ్ చిత్రాలను రెడీ చేస్తోంది బాలీవుడ్. మరి రూటు మార్చిన బాలీవుడ్ కు కాసుల వర్షం కురుస్తోందో లేదో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aankhon Ki Gustaakhiyan
  • Bollywood
  • Bollywood Love Movies
  • MetroIn Dino
  • ParamSundari

తాజావార్తలు

  • KKR vs MI : ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెర.!

  • Chairman’s Desk : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ పెను మార్పులు తెస్తుందా?

  • Story Board : ఇరాన్ యుద్ధం ఏ దిశగా సాగుతోంది..? ఇప్పటివరకు ఎవరికి ఎంత నష్టం జరిగింది..?

  • Tollywood: సినిమా జర్నలిజం కలుషితం అవుతోంది.. సంచలన లేఖ విడుదల చేసిన తెలుగు దర్శకుల సంఘం!

  • Padi Kaushik Reddy : కాంగ్రెస్ వ్యూహం లో పడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..?

ట్రెండింగ్‌

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions