Site icon NTV Telugu

HBD Akhil Akkineni : అక్కినేని వారసుడికి సెలెబ్రిటీల విషెస్

Akhil

Akhil

అక్కినేని వారసుడు అఖిల్ పుట్టినరోజు నేడు. ఈ యంగ్ హీరో గత ఏడాది “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో నెక్స్ట్ మూవీ “ఏజెంట్”తో యాక్షన్ మోడ్ లోకి దిగాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా కనిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు తగ్గ్గట్టుగానే జిమ్ లో చెమటోడ్చి కండలు తిరిగిన దేహంతో ఈ హ్యాండ్సమ్ హంక్ గ్రీకు వీరుడిలా మారి షాక్ ఇచ్చాడు. ఇక నేడు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అక్కినేని అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ అందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Read Also : Agent : అక్కినేని ఫ్యాన్స్ కు నిర్మాత సారీ !!

https://twitter.com/ganeshbandla/status/1512260529708236802

Exit mobile version