NTV Telugu Site icon

Indira Devi: మహేశ్ తల్లి దశదిన కర్మకు విచ్చేసిన సినీ ప్రముఖులు!

Indira Devi Dasha Dina Karm

Indira Devi Dasha Dina Karm

Celebrities Visited Indira Devi Dashadina Karma: ప్రముఖ నటుడు కృష్ణ భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో సెప్టెంబర్ 28వ తేదీ కన్నుమూసిన విషయం తెలిసింది. శనివారం ఆమె దశదిన కర్మకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. దీనికి నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్, అడివి శేష్ తో సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై ఇందిరాదేవి చిత్రపటానికి పుష్పాలు అర్పించి, అంజలి ఘటించారు.

 

 

 

Show comments