Release Clash : ఆగస్ట్‌లో ‘వైఫ్ అండ్ హస్బెండ్’ మధ్య బాక్సాఫీస్ ఫైట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఆగస్ట్ మంత్‌లో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంటస్ట్రింగ్ వార్ జరగబోతోంది. స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఫైట్ చేసుకోబోతున్నారు. ఫస్ట్ టాక్సిక్‌తో కియారా ఎంట్రీ తీసుకోబోతోంది. యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే పలు వాయిదాలు పడి.. ఆగస్ట్ 26న వస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందులో నదియాగా బ్లైండ్ గర్ల్ క్యారెక్టర్లో కనిపించబోతోందట కియారా.
టాక్సిక్ తర్వాత వన్ డే గ్యాప్ తీసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సిద్ధార్థ్ మల్హోత్రా. ఆయన నటించిన ఫోల్క్ మైథాలజీ ఫిల్మ్ వ్యాన్ ఆగస్ట్ 28న రిలీజ్ కాబోతోంది. యాక్చువల్లీ ఈ ఏడాది మే15న రిలీజ్ డేట్ అనుకున్నారు. కానీ ఐపీఎల్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా మూవీ ఆగస్ట్ 28పై కర్చీఫ్ వేసుకుంది. ఈ మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. పంచాయత్ సిరీస్ ఫేం అరుణాభ్ కుమార్ అండ్ దీపిక్ మిశ్రా దర్శకులతో పాటు నిర్మాతలుగానూ వ్యవహరిస్తున్నారు. టాక్సిక్, వ్యాన్ చిత్రాలు రెండూ రక్షాబంధన్ టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టాక్సిక్ పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండగా.. వ్యాన్ కూడా బాలీవుడ్ యాంటిసిపెటెడ్ చిత్రాల్లో ఒకటిగా మారింది. ఆగస్ట్ మంత్ ఎండింగ్ వీళ్ల మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతుందనుకుంటే.. ఈ ఇద్దరు శ్రద్దాకపూర్‌తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. శ్రద్దనటించిన ఈత ఆగస్ట్ 28నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరీ ఈ ముగ్గురిలో ఎవరు విన్ అవుతారో..? తేలాలంటే.. ఆగస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఆగాల్సిందే.
Also Read
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
తాజావార్తలు
-
CM Security : సీఎం లిఫ్ట్ సడన్ స్టాప్.. భద్రతపై అధికారుల ఫైర్..
-
Telangana Exhibitors : ఆ ‘జీవో 77’ రద్దు చేయకుంటే 400 థియేటర్లు మూత.. సీఎం రేవంత్ రెడ్డికి ఎగ్జిబిటర్ల లేఖ
-
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిలిటరీ విమానం.. ఏం జరుగుతోంది.?
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!