Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bollywood Needs South Actors For Fame Regina Cassandra

Regina Cassandra: ఫేమ్ కోసం బాలీవుడ్‌కి సౌత్ యాక్టర్స్ కావాలి :  రెజీనా  క‌స్సాండ్రా

Published Date :January 31, 2025 , 2:21 pm
By Mounika
Regina Cassandra: ఫేమ్ కోసం బాలీవుడ్‌కి సౌత్ యాక్టర్స్ కావాలి :  రెజీనా  క‌స్సాండ్రా
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు ప్రేక్షకులకు రెజీనా క‌స్సాండ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయల్సిన పనిలేదు. వెండితెరపై తనదైన అందచందాలతో యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది.2005లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 40కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిసింది. దాదాపు పెద్ద పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కానీ ఎందుకో రెజీనా స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. తెలుగులో అయితే ఈ అమ్మడుకి మొత్తనికే ఆఫర్‌లు తగ్గిపొయ్యాయి. కానీ ఇతర భాషల్లో దూసుకెళుతోంది. అయితే తాజాగా ఓ మీడియాతో మూచ్చటించిన రేజీన బాలీవుడ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

అజిత్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన చిత్రం ‘విడాముయాచి’ . మాజిజ్ తిరుమెని దర్శకత్వం వహించిన ఈ మూవీలో రెజీనా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే  తాజాగా ఓ ఇంటర్వ్యూలో, రెజీనా దక్షిణ భారత నటీనటుల పట్ల బాలీవుడ్ వైఖరి ఎప్పటికప్పుడు ఎలా మారింది అనే దాని గురించి మాట్లాడింది.. ‘ఇంతకు ముందు, దక్షిణాది నటుడు హిందీ చిత్రాల్లో ఒక పాత్ర పొందడానికి చాలా కష్టపడేవారు. ఎందుకంటే అక్కడ అవకాశం రావడం చాలా కష్టం. ఏదేమైనా ఈ కరోనా మహమ్మారి తర్వాత చాలా విషయాలు మారిపోయాయి. ఇప్పుడు వారు తమ చిత్రాలను ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించడానికి సౌత్ వారిని వెతుకుతున్నారు’ అని రెజీనా పేర్కొంది. కానీ వ్యక్తిగతంగా తాను ఎలాంటి సవాళ్లు ఎదుర్కోలేదని, తాజాగా ఓ బాలీవుడ్ చిత్రానికి సంతకం చేశాను అని పేర్కొంది. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AjithKumar
  • Regina Cassandra
  • Trisha

తాజావార్తలు

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

  • IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions