‘బిగ్ బాస్ ఓటిటి’ తెలుగుకు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బిగ్ బాస్ తెలుగు’ మూడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు సూపర్ స్టార్ నాగార్జున ఇటీవలే రియాల్టీ షో ఐదో సీజన్ ను ముగించారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ మేకర్స్ షో ఓటిటి ఫార్మాట్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ఓటిటి వెర్షన్ పై పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మొదటి సీజన్ ను కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇక షోను ప్రారంభానికి మేకర్స్ మూహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారట. ‘బిగ్ బాస్ తెలుగు ఓటిటి 1’ ఫిబ్రవరి 20న ప్రారంభం కానుందని తాజాగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 18 మంది కంటెస్టెంట్లు ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారు.
Read Also : డైరెక్టర్ కి బాలయ్య వార్నింగ్… 6 నెలలు ఆ హీరోను కలవొద్దు !
Also Read
- OG Satellite Rights: ఓజీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న టాప్ ఛానల్!
- Boman Irani: పెద్ది ట్రైలర్‌లోని ఆ సీన్ వెనుక ఎంత కథ ఉందో తెలుసా? ఆ ఒక్క డైలాగ్ కోసం 78 టేక్స్ తీసుకున్నాడట!
- Sai Rajesh: 'వ్యూస్ కొంటున్నాం.. డబ్బులిచ్చి కామెంట్స్ రాయిస్తున్నాం' 'బేబీ' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
- Megastar Chiranjeevi: రెండు రోజుల్లో రెండోసారి.. ఎగ్జిబిటర్లతో చిరంజీవి మీటింగ్! 'పెద్ది' విషయంలో కీలక నిర్ణయం..
‘బిగ్ బాస్ తెలుగు ఓటిటి 1’ కోసం 24 గంటల లైవ్ ఫీడ్ ని డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయబోతోంది. రాబోయే ‘బిగ్ బాస్ తెలుగు ఓటిటి 1’ కోసం మేకర్స్ ‘బిగ్ బాస్ తెలుగు 5’ సెట్‌ను రీమోడలింగ్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘బిగ్ బాస్ తెలుగు ఓటిటి 1’ మేకర్స్ రియాలిటీ షో కోసం కాస్టింగ్ చేపట్టారట. ‘బిగ్ బాస్ తెలుగు 5’ టైటిల్‌ను వీజే సన్నీ గెలుచుకోగా, షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. రియాలిటీ షో చుట్టూ పెరిగిన క్రేజ్‌తో రాబోయే సీజన్లను మరింత ఆసక్తికరంగా మార్చడానికి మేకర్స్ వినూత్నమైన గేమ్‌లు, ప్రచారాలను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
US-Iran: తూచ్.. హార్ముజ్‌పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్‌హౌస్ ఖండన
-
Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!