Renuka Swamy: రేణుకా స్వామి నాకు కూడా అసభ్యకరమైన మెసేజులు పంపాడు.. మరో కన్నడ నటి సంచలనం!
- రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ సహా 17 మంది అరెస్ట్
- రేణుకా స్వామి ఫేక్ అకౌంట్ల ద్వారా అసభ్యకరమైన మెసేజులు పంపుతున్నారనే ఆరోపణలు
- 'బిగ్ బాస్' ఫేమ్ చిత్రాల్ రంగస్వామి రేణుకా స్వామిపై ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Fame Chitral Rangaswamy Alleges Renuka Swamy Had Sent her Obscene Messages: కర్ణాటక చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి బెంగళూరులో హత్యకు గురయ్యారు. పవిత్ర గౌడకు అసభ్యకర వ్యాఖ్యలు చేసి ఫొటోలు పంపిస్తున్నాడన్న కారణంతో బెంగళూరుకు హీరో దర్శన్ అండ్ కో పిలిపించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్ సహా 17 మంది అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ ఫేమ్ చిత్రాల్ రంగస్వామి రేణుకా స్వామిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రేణుకా స్వామి క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్ల నుంచి తనకు కూడా అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చాయని ఆమె పేర్కొంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతల సమావేశం
Also Read
- Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
- Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
- Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్ రిలీజ్... గూస్బంప్స్ గ్యారెంటీ!
ఈ విషయమై చిత్రాల్ రంగస్వామి మాట్లాడుతూ.. ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.. నేను ఎవరినీ ఆదుకోవడానికి రాలేదు.. రేణుకా స్వామి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని.. అయితే ఈ రేణుకా స్వామి ఒకరిద్దరు వ్యక్తులకు ఒకే సందేశం పంపారని పేర్కొన్నారు. దానికి సంబంధించి అతను సందేశాలు పంపుతున్న ఖాతా గౌతం_ks_1990 పేరుతో ఉందని నేను చూశానని అన్నారు. నాకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపితే, నేను అలాంటి ఖాతాలను బ్లాక్ చేస్తా, goutham_ks_1990 ఈ ఐడి గురించి నాకు తెలియగానే, నేను ఈ ఐడిని ఎక్కడో చూశాననుకుని నా బ్లాక్ లిస్ట్ తనిఖీ చేసినప్పుడు, ఈ ఖాతా ఉంది. అంటే ఆ దరిద్రపు మెసేజులు నాకు కూడా వచ్చాయి. దీనికి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇంత మంచి భార్య ఉన్నప్పుడు వేరొకరికి ఇలాంటి మెసేజ్‌లు ఎందుకు పంపాలనుకున్నావు? చుట్టూ ఉన్నవాళ్ళు ఇది మామూలే అనుకోవచ్చు.
కానీ ఇలాంటి మెసేజ్‌లు చూసినప్పుడు పడే వేదన వారికి మాత్రమే తెలుసు అని ఆమె అన్నారు. చిత్రాల్ మాట్లాడుతూ, “అతను (రేణుకా స్వామి) కూడా వేర్వేరు ఖాతాల నుంచి ఇదంతా చేస్తున్నాడు, నాకు అలాంటి సందేశం లేదా ఫోటో పంపినప్పుడల్లా నేను అతన్ని బ్లాక్ చేసేదాన్ని అన్నారు. కానీ అతను ఏమి పంపాడో నాకు గుర్తు లేదు అతన్ని బ్లాక్ చేసానని మాత్రమే గుర్తుంది అని అన్నారు. ” కాగా కన్నడ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన చిత్రాల్ రంగస్వామి బిగ్ బాస్ కన్నడ సీజన్ 10లో కంటెస్టెంట్‌గా ప్రవేశించారు. కానీ గ్రాండ్ ఫినాలే రోజు సరైన ఓట్లు రాకపోవడంతో షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్‌ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!