Divi Vadhya: పుష్ప 2 లో బిగ్ బాస్ బ్యూటీ.. నక్క తోక తొక్కిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు.. కొందరు సినిమాల్లో చాన్సులు కొట్టేస్తే, మరికొందరు సినిమాల్లో మెయిన్ రోల్ లో కనిపించారు.. బిగ్ బాస్ లో తన అందాలతో ఆకట్టుకున్న బ్యూటీ దివి వాద్య.. ఈమె గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. తాజాగా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది..
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమాలో నటించే ఛాన్స్ పట్టేసిందని వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి.. గతంలో ఓ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ సినిమాలో నటన మంచి మార్కులు పడ్డాయి.. ఇప్పుడు ఏకంగా పుష్ప 2 లో ఛాన్స్ కొట్టేసింది.. ఈ మూవీలో దివి ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తుంది. సినిమాతో అమ్మడు ఏ రేంజ్ కి వెళ్తుంది అన్నది చూడాలి. పుష్ప 2 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఇస్తున్నట్టు తెలుస్తుంది..
Also Read
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Toxic - Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
- Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
- Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.. పుష్ప 1 సినిమా భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. అంతకు మించి ఊరమాస్ యాక్షన్స్ తో సుకుమార్ పుష్పను తెరాకెక్కిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.. అయితే ఈ షూటింగ్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ వాయిదా పడింది.. మొన్నటి వరకు ఆగస్టు 15 న ఈ సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది.. ఈ సినిమా డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!