Bhoomika Vasishth: డబ్బు కోసం ఆ పాడుపని చేశా.. కానీ ఆన్లైన్లో వీడియో లీకైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhoomika Vasishth Says She Did Strip Videos For Money: కొందరి సెలెబ్రిటీల జీవితాలు తెరముందు కనిపించేంత రంగులమయంగా ఉండదు. తెరవెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. వ్యక్తిగతంగా వాళ్లు ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కుంటుంటారు. వేధింపుల దగ్గర నుంచి ఆర్థిక సమస్యల దాకా.. చెప్పుకోలేని ఎన్నో ‘బ్లాక్ & వైట్’ కథనాలుంటాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా.. భూమిక వశిష్ట్‌ని చెప్పుకోవచ్చు. ఓ డ్యాన్స్ రియాలిటీ షోతో పాపులారిటీ గడించిన ఈ అమ్మాయి.. తనకొచ్చిన సెలెబ్రిటీ స్టేటస్‌ని మెయింటెయిన్ చేసేందుకు చాలానే ఇబ్బందులు పడింది. ఫేమ్, గ్లామర్ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. భారీగా అప్పులు కూడా చేసింది. తీరా.. ఆ అప్పు తీర్చేందుకు డబ్బులు లేకపోవడంతో, న్యూడ్ వీడియోలు చేయాల్సిన దుస్థితికి చేరుకుంది. మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. ఎవరో దుర్మార్గులు ఆ వీడియోని ఆన్లైన్లో లీక్ చేశారు. దాంతో తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ దీనగాధను ఓ రియాలిటీ షోలో భూమిక చెప్పుకొచ్చింది.
Adipurush: శ్రీవారి సన్నిధిలో ఆదిపురుష్ టీమ్..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు..
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
‘‘నేను డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత నాకు ఫేమ్ వచ్చింది. దాంతో.. నేను సెలబ్రిటీలాగే ఉండిపోవాలనుకున్నాను. అయితే.. సెలబ్రిటీ లైఫ్ అనేది అంత సులువు కాదు. అది డబ్బుతో కూడుకున్న పని. అయినా సరే.. ఫేమ్, గ్లామర్ కోసం నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. నలుగురిలో మంచి స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో.. నా లైఫ్‌స్టైల్ కోసం అప్పు కూడా తీసుకున్నాను. కానీ.. ఒక దశలో నేను ఆ అప్పు తీర్చలేని స్థితికి చేరుకున్నాను. అప్పుడు నేను హద్దు దాటాల్సి వచ్చింది. డబ్బుల కోసం ఒక యాప్‌లో స్ట్రిప్ వీడియో (న్యూడ్ వీడియో) అప్లోడ్ చేశాను. నిజానికి.. ఆ యాప్‌లో నేను చేసిన వీడియో సీక్రెట్‌గా ఉండాలి. కానీ, ఎవరో దాన్ని ఆన్లైన్లో లీక్ చేశారు. దాంతో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ దెబ్బకు నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయా’’నంటూ భూమిక భావోద్వేగానికి లోనైంది. ఈమె కథ షోలో ఉన్న జడ్జీలనే కాదు.. నెటిజన్లను సైతం కలచివేసింది.
Aaliya Nawazuddin: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నవాజుద్దీన్ భార్య.. మరో వ్యక్తితో ఎఫైర్?
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!