Badmash gallaki Bumper Offer: బిగ్ బాస్ నుంచి వచ్చాక బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్ అంటున్న భోలే షావలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Badmash gallaki Bumper Offer Movie to Release on December 29th: నంది అవార్డు గ్రహీత రవి చావలి దర్శకత్వంలో, N. రమేష్ కుమార్ నిర్మాతగా రూపొందిన బద్మాష్ గాళ్ళకు బంపర్ ఆఫర్ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాలో ఈ మధ్యనే శాసనసభ సినిమాతో హీరో గా గుర్తింపు పొందిన ఇంద్రసేన, మ్యాడ్ సినిమాలో నటించిన సంతోష్ హీరోలుగా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక వ్యక్తి దగ్గర పని చేసే ఇద్దరు కుర్రోళ్ళు అతన్నే కిడ్నాప్ చేస్తారు.
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
ఇక అలా కిడ్నాప్ చేయడం వలన తెలిసిన రహస్యాలు ఏమిటి? చివరకు వాళ్ళు అనుకున్న డబ్బు సంపాదించారా లేదా అనే పాయింట్ తో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథ రాసుకున్నారు మేకర్స్. మలయాళీ నటి మెర్లిన్ ఫిలిప్, తమిళ నటుడు తారక్, శుభలేఖ సుధాకర్ ప్రత్యేక పాత్రలో నటించగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు , బెంగళూర్ , టెక్సాస్ సహా అండమాన్ లో ఈ నెల 29 వ తేదీ న రిలీజ్ అవుతుంది. సత్య ప్రకాష్, దుర్వాసి మోహన్, ఘర్షణ శ్రీనివాస్, ఉష కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను కషూ క్రియేషన్స్ నిర్మించగా బిగ్ బాస్ ఫేం భోలే షావలి సంగీతం అందించారు. విజయ్ సి కుమార్ కెమెరా మ్యాన్గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరించిన ఈ సినిమాకి ఘటికాచలం మాటలు అందించారు.
తాజావార్తలు
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?