Bade Miyan Chote Miyan: ఉత్కంఠ పెంచేస్తున్న ‘బడే మియా చోటే మియా’ మేకింగ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bade Miyan Chote Miyan Making Video: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటికి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకొని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో మియా చోటే మియా సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా ఆ మధ్య విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో చూస్తేనే ఉత్కంఠ పెరిగి పోయేలా కనిపిస్తోంది. అంత అద్భుతంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సర్రున దూసుకుపోయే ఫ్లైట్స్, ఛేజింగ్ సన్నివేశాలు, బ్లాస్టింగ్ సీన్స్ ఒక రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.
Samyuktha: సినిమా కోసం హార్స్ రైడింగ్.. సంయుక్త కష్టం చూశారా?
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ఇక డైరెక్టర్ అలీ అబ్బాస్ మాట్లాడుతూ యాక్షన్ చిత్రాల పట్ల మీకు అంత ఆసక్తి ఎందుకంటే నా దగ్గర సమాధానం లేదు కానీ ఈ చిత్రం యాక్షన్ లవర్స్ కి పండగలా ఉంటుందని హామీ ఇచ్చారు. యాక్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి సన్నివేశం రా, రస్టిక్ గా.. రియలిస్టిక్ గా ఉంటుందని అంటున్నారు. ముంబై, లండన్, అబుదాబి, స్కాట్లాండ్, జోర్డాన్ లాంటి ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో ఉంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఒకేసారి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇటీవల యాక్షన్ సినిమాల ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. మరి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!