Dance Icon: ఆహా ‘డాన్స్ ఐకాన్’ విన్నర్స్ అసిఫ్, రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asif Raju Won Aha Dance Icon: తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తొలిసారిగా డాన్స్ అభిమానుల కోసం అందించిన డాన్స్ షో ‘డాన్స్ ఐకాన్’. దాదాపు 13 వారాల పాటు సాగిన ఈ డాన్స్ షో ఫినాలే ఆదివారం ముగిసింది. ఈ షో విన్నర్‌గా అసిఫ్ అతని డాన్స్ మాస్టర్ రాజు నిలిచారు. విజేతగా నిలిచిన అసిఫ్‌కి 20 లక్షల నగదుతో పాటు ట్రోఫీ దక్కింది. ఇక అసిఫ్‌ను తీర్చిదిద్దిన రాజుకు ఏకంగా ఓ స్టార్ హీరో సినిమాలో డాన్స్ కంపోజ్ చేసే ఛాన్స్ కూడా దక్కటం విశేషం. ఈ షో ఫినాలేలో అల్లు అరవింద్‌తో పాటు, మైత్రీ రవిశంకర్, ఎస్ విసీసీ బాపినీడు, సితార నాగవంశృ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విన్నింగ్ కొరియోగ్రాఫర్ రాజు మాట్లాడుతూ ‘డాన్స్ ఐకాన్‌గా నిలివటం మర్చిపోలేని జర్నీ. నా తోటి కొరియోగ్రాఫర్స్ ఛాలెంజ్ చేస్తూ వచ్చినా నా గైడెన్స్‌లో రాజు విజేతగా నిలవటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఈ షోను విజయవంతం చేసిన ఆడియన్స్‌కు, ఆహా యాజమాన్యానికి నా కృతజ్ఞతలు’ అని అన్నారు. ఈ షోను మర్చిపోలేని జ్ఞాపకం నిలబెట్టిన పోటీదారులకు, కొరియోగ్రాఫర్స్‌కి ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ షో ప్రతి ఏటా ఉంటుందా? లేదా? అన్న విషయంపై ఆహా యాజమాన్యం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!