Site icon NTV Telugu

Ashu Reddy: కామంతో కళ్ళుమూసుకుపోయిన వెధవలు.. సిగ్గు ఉండదు

Ashu

Ashu

Ashu Reddy:జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిట్టిపొట్టి డ్రెస్సులు, క్లివేజ్ షో, థైస్ షో చేస్తూ నిత్యం కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. అలా చేసే ట్రోలర్స్ చేతిలో బలవుతూ ఉంటుంది. ఇక హద్దుమీరి అందాలు చూపించడం దేనికి..? ఇలా ట్రోల్ అవ్వడం దేనికి అని కొంతమంది నెమ్మదిగా చెప్తున్నా.. అమ్మడికి మాత్రం అస్సలు పట్టింపే లేదు. ఇక మొన్నటికి మొన్న లండన్ వెకేషన్ లో కొద్దిగా శృతిమించిన అందాల ఆరబోతకు ట్రోలర్స్ ఆమె కుటుంబాన్ని కూడా తిట్టిపోశారు. ఇంతలా రెచ్చిపోతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక తాజాగా ఈ ట్రోలర్స్ కు అషూ హాట్ వార్నింగ్ ఇచ్చింది.

దేశముదురు సినిమాలో రమా ప్రభ, అల్లు అర్జున్ తో చెప్పిన కామాతురాణాం, నభయం, న లజ్జ నఏ డైలాగ్ ను రీల్ చేస్తూ.. కామంతో కళ్ళుమూసుకుపోయిన వేదవాక్కు సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఉండవు అని చెప్పుకొచ్చింది. ఇక క్యాప్షన్ గా కామెంట్స్ చేసే కొంతమందికి ఇది తాను ఇచ్చే కౌంటర్ అని కూడా చెప్పుకొచ్చింది. సరే అది వార్నింగ్ అనుకుందామన్నా ఆమె ఈ రీల్ చేసేటప్పుడు కూడా అందాల ఆరబోత ఆపలేదు. చిట్టి స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని ఎద భాగాన్ని మొత్తం ఆరబోసింది. దీంతో మరోసారి అవే కామెంట్స్.. ముందు నీకు సిగ్గు లేదు.. నువ్వు ఆ రేంజ్ చూపిస్తే కామం కాకుండా ఏం వస్తుంది అంటూ ట్రోలర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version