Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News As Ravi Kumar Chowdary Kissed Mannara Chopra In Front Of Media

Mannara chopra: మీడియా ముందే హీరోయిన్ కి ముద్దు పెట్టిన డైరెక్టర్

Published Date :August 28, 2023 , 4:18 pm
By NTV WebDesk
Mannara chopra: మీడియా ముందే హీరోయిన్ కి ముద్దు పెట్టిన డైరెక్టర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

AS Ravi Kumar Chowdary kissed Mannara Chopra: హీరో రాజ్ తరుణ్ హీరోగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తిరగబడర సామీ’ టీజర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు కాగా అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులే కావడం, ఇక పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి. తన వాళ్ళ కోసం తన మార్గాన్ని మార్చే అమాయక యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ యాప్ట్ గా కనిపించగా హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించింది.

Jason Sanjay: బ్రేకింగ్: డైరెక్టర్ అవుతున్న స్టార్ హీరో కొడుకు.. మొదటి సినిమా ఎవరితో అంటే?

ఇక మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రలో కనిపించగా మన్నారా చోప్రా కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ ఈవెంట్లో టీమ్ అంతా కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో ఎఎస్ రవికుమార్ చౌదరి తన పక్కనే ఉన్న మన్నారా చోప్రా బుగ్గలపై ముద్దు పెట్టాడు. ముందు షాక్ అయినా తరువాత ఆమె తేరుకుని నవ్వేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే జెబి సంగీతం అందిస్తుండగా జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్ కాగా భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలో మరో యాక్షన్ హీరో అవుతాడని ఇది నా ప్రామిస్ ఇందులో సందేహం లేదని అన్నారు. తను డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని ఆయన అన్నారు. అలాగే మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా మంచి పాత్రలు చేశారని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AS Ravi Kumar Chowdary
  • AS Ravi Kumar Chowdary kissed Mannara Chopra
  • Mannara Chopra

తాజావార్తలు

  • US Iran War: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. నేడు ఇరాన్‌కు “కాలరాత్రి”గా కానుందా?

  • Trisha: త్రిష ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

  • Homemade Natural Sunscreen: ఇక ఎండకు భయపడాల్సిన అవసరం లేదు..! ఇంట్లోనే ఇలా సన్‌స్క్రీన్‌ తయారు చేసుకోవచ్చు..

  • Kangana Ranaut : గాడి తప్పిన కంగనా రనౌత్ సినీ కెరీర్

  • Ayatollah Mojtaba Khamenei: మరణానికి చేరువలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.? వేగంగా సాగుతున్న సమాధి పనులు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions