Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Arjun Das To Make Bollywood Debut As Villain In Don 3

Arjun Das : విలన్‌గా దుమ్ములేపుతున్న అర్జున్ దాస్ ..బాలీవుడ్‌ ఎంట్రీ

Published Date :September 24, 2025 , 11:57 am
By Mounika
Arjun Das : విలన్‌గా దుమ్ములేపుతున్న అర్జున్ దాస్ ..బాలీవుడ్‌ ఎంట్రీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఖైదీ’ చిత్రంతో ఫేమస్ అవ్వగా.. అతడి వాయిస్‌ కు సెపరెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ ఉంది. రీసెంట్ గా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా అర్జున్ వాయిస్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటుడిగా కొనసాగుతూ, వాయిస్ ఓవర్ ద్వారా మరింత గుర్తింపు పొందుతున్న అర్జున్, టాలీవుడ్‌ టూ.. కోలివుడ్ బిజీ అయ్యాడు.

Also Read : Amruta Rao : ఈ మూవీ హిట్ తర్వాత నా జీవితంలో చాలా జరిగాయి.. అంటున్న మహేశ్ బ్యూటీ

Also Read

  • Niharika Konidela: వరుణ్ - లావణ్యల 'సీక్రెట్' లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
  • Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?
  • Bloody Romeo: నాని 'బ్లడీ రోమియో'కు బ్రేక్ ..కారణం ఏంటంటే?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ లో కీలక పాత్ర పోషిస్తుండగా, తాజాగా బాలీవుడ్‌లో ‘డాన్ 3’ మూవీలో అర్జున్ దాస్ ఎంట్రీ ఇస్తున్నాడట. రణవీర్ సింగ్ కథానాయకుడిగా, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో, డిసెంబర్ లేదా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. అర్జున్‌ డాన్ 3లో విలన్‌గా ఎంపికైనట్లు తెలిసింది. ఖైదీ, విక్రమ్, మాస్టర్ లోని పాత్రలు చూస్తే, దర్శకుడు పర్హాన్ తన రాసిన విలన్ పాత్రకు అర్జున్‌ను పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాడట. ఇప్పటికే ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ వంటి గ్లోబల్ బ్యూటీ లు కూడా ఈ భారీ యాక్షన్ చిత్రంలో భాగం కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 1978లో డాన్ మొదటి చిత్రం, 2011లో డాన్ 2 రిలీజ్ అయింది, ఇక ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ‘డాన్ 3’ పట్టాలెక్కుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amitabh Bachchan Don 3
  • Arjun Das husky voice
  • Arjun Das OGG
  • Arjun Das villain role
  • Don 3 cast news

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions