నీకేంట్రా నొప్పి… బిగ్ బాస్ బ్యూటీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీలపై నోరు పారేసుకోవడం, లేదా ఎలాగు వాళ్ళకు కన్పించము కదా అని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేయడం, నెగెటివిటీని ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కొందరు. కానీ దానికి కూడా పరిమితి ఉంటుంది. అది దాటిందంటే మాత్రం సోషల్ మీడియా చాటున దాగి ఇలాంటి పనులు చేసేవారు కష్టాల బారిన పడక తప్పదు. తాజాగా అలాగే సోషల్ మీడియా ద్వారా టార్చర్ చేస్తున్న ఓ వ్యక్తిపై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్ అయ్యింది. నీకేంట్రా నొప్పి ? అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరంటే అరియనా. అసలు ఏం జరిగింది అంటే ?
Read also : రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!
Also Read
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అరియనా ఫోటోలను మర్ఫింగ్ చేసి పెడుతున్నాడట ఓ వ్యక్తి. ఎన్నిసార్లు ఆ పేజ్ ను బ్లాక్ చేసినా మళ్ళీ మళ్ళీ కొత్త పేజ్ ఓపెన్ చేసి మెంటల్ టార్చర్ చేస్తున్నాడట. ఇక ఓపిక నశించిన అరియనా నేరుగా ఆ స్క్రీన్ షాట్లు తీసుకెళ్లి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిందట. ఈ విషయాన్నీ అరియనా స్వయంగా వెల్లడించింది. “నీకేంట్రా నొప్పి ? ఎందుకంత వ్యక్తిగత పగ, అసూయ? రెడీగా ఉండు. నువ్వు ఎవడో నాకు తెలియాలి పగిలిపోద్ది నీకు. ఎందుకురా అంత కుళ్ళు?” అంటూ ఫైర్ అయ్యింది. కాగా బిగ్ బాస్ తరువాత అరియనా పలు షోలలో కల్పిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!