Anushka Marriage: త్వరలో నిర్మాతతో అనుష్క పెళ్లి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka to Marry a Kannada Producer Soon: తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమయి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోయింది. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అరుంధతి భారీ విజయాన్ని సాధించడంతో అనుష్కకు వరుస అవకాశాలు వచ్చాయి. మహేష్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. అనంతరం బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను పులకరించడమే గగనం అయింది.
Chaya Singh: నటి ఇంట పనిమనిషి ఘాతుకం.. నమ్మించి ఏం చేసిందంటే?
Also Read
ఈ భామ నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆమె పెళ్లి గురించిన చర్చ ఎప్పటికప్పుడు తెరమీదకు వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు అనుష్కపై ఓ రూమర్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అదేమంటే ఇప్పుడు 42 ఏళ్ల అనుష్క కన్నడ సినీ నిర్మాతను వివాహం చేసుకోనుందని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ సమాచారంలో ఎంత నిజం ఉందో తెలియదు. నిజానికి కొన్నాళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ భామ.. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక ఇప్పుడు నిజంగా అనుష్క పెళ్లి జరుగుతుందా? లేక ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!