Anushka to Marry a Kannada Producer Soon: తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమయి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపోయింది. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అరుంధతి భారీ విజయాన్ని సాధించడంతో…
Anushka: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే ఫస్ట్ చెప్పుకొనే పేర్లు ప్రభాస్- అనుష్క. ఈ జంట మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. ఇక ప్రభాస్- అనుష్క పెళ్లి చేసుకొంటే బావుంటుందని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు.