Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anushka Shetty Kathanar The Wild Sorcerer Look Release

Kathanar: కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ నుంచి అనుష్క బ్యూటీ ఫుల్ లుక్ రిలీజ్..

Published Date :November 7, 2025 , 2:02 pm
By Mounika
Kathanar: కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ నుంచి అనుష్క బ్యూటీ ఫుల్ లుక్ రిలీజ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత మళ్లీ పెద్ద తెరపై మెరుస్తున్నారు. ఈసారి అయితే తెలుగు కాదు, మలయాళం ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఆమె నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ ఇప్పటికే సినీప్రియుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్లు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా, మలయాళ నటుడు జయసూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జయసూర్య లుక్‌ పోస్టర్‌ విడుదల కాగా, ఆయన పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో కనిపిస్తూ, ప్రాచీన కాలపు మాంత్రికుడి లుక్‌లో ఆకట్టుకున్నారు. పోస్టర్‌లో “మీ సమయాన్ని, మీ మనస్సును, మీ వాస్తవికతను దొంగిలించేవాడు” అనే ట్యాగ్‌లైన్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక తాజాగా మేకర్స్..

Also Read : Prithviraj Sukumaran : లోకల్ పుష్ప అవతారంలో పృథ్వీరాజ్‌.. ‘విలాయత్ బుద్ధ’పై భారీ క్రేజ్‌!

అనుష్క శెట్టి లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఆమె అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే “ఇదే అనుష్క మ్యాజిక్!”, “క్వీన్ ఈజ్ బ్యాక్!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు. ఆమె లుక్‌, మాంత్రిక నేపథ్యంలో ఉండే మిస్టీరియస్‌ అట్మాస్ఫియర్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని గోకులం గోపాలన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 9వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ కథలో మాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక అంశాలు, మరియు సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉండనున్నాయి. విఎఫ్‌ఎక్స్ పరంగా కూడా సినిమాను గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Stock Market: ఒక్కరోజులోనే ఆశలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు

  • Sameera Reddy: ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేశారు

  • Ravindra Jadeja: ‘ఖమ్మా ఘనీ’ రాజస్థాన్.. రవీంద్ర జడేజా రాయల్స్ ఎంట్రీ మాములుగా లేదుగా.!

  • Terror Incidents: ఏడేళ్లలో 1050 ఉగ్రదాడులు.. 687 టెర్రరిస్టులు ఖతం.. షాకింగ్ రిపోర్టు బయటపెట్టిన కేంద్రం..

  • CM Chandrababu: 15 మంది ఎమ్మెల్యేలు దారికొచ్చారు, మరో నలుగురిపై చర్యలు.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions