సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ అనిమల్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు 116 కోట్లు కలెక్ట్ చేసి 2023 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. సందీప్ అనిమల్ సినిమాని ఒక డ్రగ్ గా డిజైన్ చేసాడు, సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఆ ట్రాన్స్ నుంచి బయటకి రావట్లేదు. రణబీర్ యాక్టింగ్ సందీప్ రాసిన సీన్స్ ని మరింత ఎలివేట్…