Anchor Sravanthi : యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ తర్వాత ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. అటు యాంకర్ గా అవకాశాలు కూడా బాగానే పటాయిస్తోంది. ఇక ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ భామ. తాజాగా మరోసారి చీరలో రెచ్చిపోయింది. అది జాలిలాంటి చీర.
Read Also : Kalki 2898 AD : ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘కల్కి’ నామినేట్..
అది ఉందా లేదా అన్నట్టు అందాలను ఆరబోసింది. ఇందులో టాప్ అందాలను చూపిస్తూ నవ్వులు చిందిస్తోంది. ఇప్పటికే పెళ్లి అయి కొడుకు ఉన్నా సరే తన అందాలు ఏ మాత్రం తగ్గలేదని ఈ ఫొటోలతో మరోసారి నిరూపించేసుకుంది ఈ భామ. ఈ ఫొటోలను చూసిన ఆమె ఫ్యాన్స్ వెంటనే లైకుల వర్షం కురిపించేస్తున్నారు.