NTV Telugu Site icon

Rashmi Gautam: బాత్ టబ్లో రష్మీ గౌతమ్ టీజింగ్.. ఆ ఒక్కటి చూపించమంటున్న నెటిజన్లు

Rashmi Bath Tub Photos

Rashmi Bath Tub Photos

Anchor Rashmi Shares Bath tub Photos: యాంకర్ కం యాక్టర్ రష్మీ గురించి తెలుగు వారందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది. కానీ ఆమె ఆశించినంత బ్రేక్ అయితే దొరకలేదు. ఈ క్రమంలో జబర్దస్త్ అనే కామెడీ షో కి యాంకర్ గా మారిన ఆమె ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులు అందరిలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దగ్గర అయిపోయింది. ఇక ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో గుంటూరు టాకీస్ లాంటి సినిమాల్లో లీడ్ రోల్స్ కూడా దక్కించుకుంది. అయితే ఆమెకు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల కంటే బోల్డ్, హాట్ షో ప్రాధాన్యం ఉన్న సినిమాలో ఎక్కువగా దక్కుతూ వస్తున్నాయి.

Anushka Shetty: మిస్టర్ పోలిశెట్టి ఇంతలా తిరుగుతున్నా మిస్ శెట్టి అందుకే మిస్సింగ్?

గత కొన్నాళ్లుగా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమెకు బాయ్స్ హాస్టల్ అనే సినిమాతో కొత్త అవకాశం దొరికింది. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తున్న క్రమంలో కన్నడలో దివ్య స్పందన కనిపించిన పాత్రలో రష్మీ కనిపించే అవకాశం దొరికింది. ఇక ఈ సినిమాలో ఒక సీన్ కి సంబంధించి కొన్ని బాత్ టబ్ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తన ముఖం, చేతులు తప్ప ఇంకేమీ చూపించకుండా ఆమె ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్లు తమ వింత కోరికలన్నీ బయటపెడుతున్నారు. ఒకరు ఫ్రంట్ వ్యూ చూపించవచ్చు కదా బ్రేక్ ఇస్తామని కామెంట్ పెడితే మరొకరు ఏమీ కనపడనప్పుడు ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.

Show comments