Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Anchor Anasuyas Father Passed Away

యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం

Published Date :December 5, 2021 , 11:20 am
By Prakash
యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
  • Follow Us :
  • google news
  • dailyhunt

యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. తార్నాకలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రావు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. ఆయన వయసు 63 ఏళ్లు. సుదర్శన్ రావు చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన మరణానికి అదే కారణం అని తెలుస్తోంది. సుదర్శన్ ఆకస్మిక మరణం అనసూయ భరద్వాజ్, ఆమె కుటుంబ సభ్యులను కలచివేసింది. రాజీవ్ గాంధీ దేశాన్ని పాలిస్తున్నప్పుడు అనసూయ తండ్రి యూత్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శిగా పని చేశారు. ఆయనకు భార్య, అనసూయ, వైష్ణవి సహా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గ్లామర్ ప్రపంచంలోకి అనసూయ ప్రవేశం గురించి అతను మొదట్లో అయిష్టంగానే ఉన్నాడు. తరువాత అతను అనసూయ ప్రతిభ, టీవీ యాంకరింగ్ మరియు ప్రెజెంటేషన్ పట్ల ఆమెకున్న మక్కువ కారణంగా ఒప్పుకోక తప్పలేదు. అనసూయ ఎప్పుడూ తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని చెప్పేది. ప్రస్తుతం అనసూయ కుటుంబం శోకంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.

Read Also : సితారకు ఆ సన్నివేశాలు అస్సలు నచ్చవు : మహేష్ బాబు

అనసూయ తండ్రి సుదర్శన్ ఓ వ్యాపారవేత్త. తన తల్లి పేరునే అనసూయకు పెట్టుకున్నాడు. అనసూయను ఆర్మీకి పంపాలని అనుకున్నారట. కానీ అనసూయ మాత్రం సినిమా ఇండస్ట్రీ వైపు మళ్లింది. అయితే అనసూయ లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేశారని అనసూయ చెప్పింది. అనసూయ ముందుగా ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసి ఆ తరువాత యాంకర్ గా మారింది. మాటల్లో ఆమె చాతుర్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తరువాత నటనతోనూ అందరిని మెప్పించింది అనసూయ. ప్రస్తుతం ఆమె “పుష్ప” సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anasuya
  • Anasuya Bharadwaj
  • Anasuya Father Passed Away
  • Anochor Anasuya
  • Tollywood

తాజావార్తలు

  • Peddi Nizam Rights: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం రైట్స్‌కి షాకింగ్ రేట్! బాధ్యత మైత్రీదేనట..

  • Spirit: స్పిరిట్ సినిమాపై అనంత శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్.. ప్రభాస్‌ను అలా చూస్తారంటూ..

  • BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంక్షోభం.. ఏడుగురు బోర్డ్ సభ్యుల రాజీనామా.. అమీనుల్ ఇస్లాం భారత్‌పై తీవ్ర ఆరోపణలు

  • Donald Trump: ఇరాన్‌తో సోమవారం నాటికి ఒప్పందం, లేదంటే అంతా నాశనం..

  • Rohit Sharma : ధోనీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో ‘హిట్‌మ్యాన్’ సరికొత్త చరిత్ర!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions