Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anasuya Bharadwaj Reveals Reason Behind Not Participating In Godfather Promotions

Anasuya Bharadwaj: అందుకే ‘గాడ్‌ఫాదర్’కి దూరంగా ఉన్నా

Published Date :October 6, 2022 , 10:58 am
By NTV WebDesk
Anasuya Bharadwaj: అందుకే ‘గాడ్‌ఫాదర్’కి దూరంగా ఉన్నా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anasuya Bharadwaj Reveals Reason Behind Not Participating In Godfather Promotions: కేవలం ప్రధాన పాత్రధారులే కాదు.. కీలక పాత్రల్లో నటించిన నటీనటులు సైతం సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇంటర్వ్యూలలో, ఈవెంట్లలో పాల్గొంటూ.. తమ పాత్ర ప్రత్యేకతను వివరిస్తుంటారు. అయితే.. యాంకర్ కమ్ నటి అనసూయ మాత్రం ‘గాడ్‌ఫాదర్’ సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఇందులో ఓ కీలక పాత్రలో నటించిన ఈ భామ.. ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. న్యూస్ రిపోర్టర్‌గా మంచి పాత్రలో నటించినా.. ఎందుకు ప్రచార కార్యక్రమాలకి దూరంగా ఉందో అంతుపట్టలేదు. అయితే.. ఈ మిస్టరీకి అనసూయ తాజాగా తెరదించింది. తానెందుకు ఈ సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నానో రివీల్ చేసింది.

సోషల్ మీడియాలో ఓ నెటిజన్.. ‘‘గాడ్‌ఫాదర్‌లో మీరు ఓ కీలక పాత్రలో నటించారు. అది నాకెంతో నచ్చింది. సినిమాలో ఇంత మంచి రోల్‌ చేసినప్పటికీ.. మీరెందుకు ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు?’’ అని ప్రశ్నించాడు. అందుకు అనసూయ బదులిస్తూ.. తాను ఒకేసారి చాలా షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్స్‌కి రావడం కుదరలేదని సమాధానం ఇచ్చింది. ‘‘మీరు ఇది తప్పకుండా నమ్మాల్సిందే.. నేను ఒకే సమయంలో చాలా షూటింగుల్లో పాల్గొంటున్నాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే నేనెంతో కష్టపడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. సినిమాలతో పాటు బోలెడన్నీ టీవీ షోలతో అనసూయ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే! ఆ బిజీ షెడ్యూల్ వల్లే అనసూయ గాడ్‌ఫాదర్ ప్రమోషన్స్‌కి దూరంగా ఉందని స్పష్టమవుతోంది.

కాగా.. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘లూసిఫర్’కి గాడ్‌ఫాదర్ రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. దసరా కానుకగా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల అయ్యింది. ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ దాకా ఈ చిత్రానికి మంచి రివ్యూలు రావడంతో, బాక్సాఫీస్ వద్ద ఇది మంచి వసూళ్లు నమోదు చేస్తోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anasuya Bharadwaj
  • Anasuya Controversies
  • Director Mohan Raja
  • GodFather Movie
  • megastar chiranjeevi

తాజావార్తలు

  • Peddi Nizam Rights: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం రైట్స్‌కి షాకింగ్ రేట్! బాధ్యత మైత్రీదేనట..

  • Spirit: స్పిరిట్ సినిమాపై అనంత శ్రీరామ్ సెన్సేషనల్ కామెంట్స్.. ప్రభాస్‌ను అలా చూస్తారంటూ..

  • BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంక్షోభం.. ఏడుగురు బోర్డ్ సభ్యుల రాజీనామా.. అమీనుల్ ఇస్లాం భారత్‌పై తీవ్ర ఆరోపణలు

  • Donald Trump: ఇరాన్‌తో సోమవారం నాటికి ఒప్పందం, లేదంటే అంతా నాశనం..

  • Rohit Sharma : ధోనీ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్‌లో ‘హిట్‌మ్యాన్’ సరికొత్త చరిత్ర!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions