Anasuya : హాట్ యాంకర్ అనసూయ నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతోంది. ఒక రకంగా ఆమె హాట్ పిక్స్ తోనే సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరుగుతోందని చెప్పుకోవాలి. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. ఆ తర్వాత సినిమాల్లో సెటిల్ అయిపోయింది. పుష్పతో కెరీర్ టర్న్ అయిన తర్వాత వరుసగా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. లేడీ విలన్ పాత్రల దగ్గరి నుంచి పవర్ ఫుల్ పాత్రల దాకా చేస్తోంది ఈ బ్యూటీ.
read also : New Liquor Brands : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంపు
అందుకే మళ్లీ బుల్లితెర మీదకు రీ ఎంట్రీ ఇవ్వట్లేదు. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫుల్ బిజీగా పోస్టులు చేస్తోంది. తాజాగా ఆమె బ్లాక్ కలర్ జాలి లాంటి చీరలో రెచ్చిపోయింది. ఇందులో ఆమె నడుము అందాలు చూపిస్తూ తెగ ఫోజులు ఇచ్చేసింది. ఇందులో ఆమె చూపిస్తున్న అందాల జాతర మామూలుగా ఉండట్లేదు. పైగా కొంటె చూపులతో చేస్తున్న సైగలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంత హాట్ హాట్ ఫొటోలను మీరు కూడా చూసేయండి. మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.