Baby: ఆటోలతో బేబీ కోసం వినూత్న ప్రమోషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎసకేఎన్ నిర్మించాడు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఇలా సినిమాకు ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది. జూలై 14న రాబోతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో యూనిట్ అంతా బిజీగా ఉంది.
Read Also: Ram Pothineni: ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలు… డబుల్ ఇంపాక్ట్ ఇచ్చేసింది
Also Read
- Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ 'వడ్డీ కాసుల వాడ'లో అదిరే సర్ప్రైజ్... వెంకటేశ్వర స్వామిగా జయం రవి
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
నిర్మాత ఎస్కేఎన్, ఆనంద్, వైష్ణవి, విరాజ్ అశ్విన్‌లు ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తే హీరో ఆనంద్ దేవరకొండ ఇందులో ఆటో డ్రైవర్‌గా కనిపిస్తున్నాడు. దీంతో బేబీ సినిమా ప్రమోషన్స్ కోసం వందల ఆటోలు కలిసి ముందుకు వచ్చాయి. వందల ఆటోలు ఏకమై సినిమా రిలీజ్ డేట్‌ను మరోసారి ప్రకటించాయి. జూలై 14న బేబీ విడుదల కాబోతోందంటూ వరుస క్రమంలో ఆటోలను పెట్టి వినూత్నంగా ప్రమోషన్స్ చేయించారు మేకర్లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!