Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News America Abbayi Pelli Lolli Album Song Poster Released

‘అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి’ ఆల్బమ్ సాంగ్ పోస్టర్ రిలీజ్

Published Date :January 12, 2022 , 4:26 pm
By Prakash
‘అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి’ ఆల్బమ్ సాంగ్ పోస్టర్ రిలీజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

నటుడిగా, క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ‘అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి’ అనే ఆల్బమ్ సాంగ్ లో నటించాడు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. పోస్టర్ బాగుందని సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నానని చిత్ర యూనిట్ కు అభినందించారు. రవి జంగం దర్శకత్వం వహించిన ఈ సాంగ్ కు హర్ష గన్నోజి సంగీతం అందించారు. అఖిల్ కట్ట సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ను గ్రాండ్ గా నిర్మిచారు బిందు అఖిలేష్ కలరు. త్వరలో ఆల్బమ్ సాంగ్ ను ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేయనున్నారు.

Read Also : రాజకీయ నేతలు – సినిమా వాళ్ళ ఆస్తుల లెక్క తీద్దామా!? తమ్మారెడ్డి భరద్వాజ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • America Abbayi Pelli Lolli Poster
  • America Abbayi Pelli Lolli Song
  • rahul sipligunj
  • Vishwa

తాజావార్తలు

  • Salman Khan: ఇదేం ఫ్యాషన్ భాయ్? సల్మాన్ ఖాన్ ఖరీదైన బూట్ల చెరిగినట్లు ఉన్నాయే!

  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

  • AP Weather Forecast: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. రెండు రోజులు వర్షాలు, వడగాలులు!

  • KKR vs PBKS: రెండు మార్పులతో బరిలోకి కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..?

  • CM Revanth Reddy: తెలంగాణ ఆడపడుచులకు ఎగిరిగంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions