అమీషా పటేల్.. బద్రి సినిమాతో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో అమ్మడి కెరీర్ గురించి అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, పోలీస్ కేసుల మధ్య సినిమాలతో అమీషా కెరీర్ అంతంత మాత్రంగా నడుస్తున్న అమ్మడికి ఈ ఏడాది వరుస సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అమీషా నిత్యం అందాల విందు చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి టెంప్టింగ్ ఎలివేషన్ తో హీట్ పెంచుతోంది. బ్లూ టైటప్ ఫిట్ జీను దరించి..వైట్ కలర్ బ్లౌజులో ఎద అందాలతో మంటలు రేపుతోంది. అయితే ఈ ఫోటోలను తీక్షణంగా గమనిస్తే అమీషా అందం మాటున ఏజ్ ని దాచేస్తున్న విషయం అర్ధమవుతుంది.
46 ఏళ్ల ఈ భామ ఎద అందాలను, నడుమందాలను ఎరగా వేసినా అందరి చూపు కూడా అమ్మడి ముఖంపై ఉన్న ముడతలపైకే పోతుంది. మేకప్ వేసి కవర్ చేసినా ఏజ్ అయినట్లు కనిపిస్తూనే ఉంది. దీంతో పలువురు బాహాటంగానే చెప్పేస్తున్నారు. అమీషా వయస్సు పెరుగుతుందని అర్ధం అవుతుందా..? అని కొందరు.. ఎంత అందాలను ఆరబోసినా ముఖంలో గ్లో లేదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అమీషా `దేశీ మ్యాజిక్`..`టూబా తేరా జ్వాలా`..`ది గ్రేట్ ఇండియన్ కాసినో`,`మిస్టరీ ఆఫ్ టాటూ`..`గదర్ -2` చిత్రాల్లో నటిస్తుంది.
