Amala Paul: రెండో భర్తను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్.. ఇది ఎన్నాళ్లు అంటున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amala Paul: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమ ఖైదీ అనే సినిమాతో అమలా పాల్ కెరీర్ మొదలయ్యింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇక కోలీవుడ్ లో మంచి హిట్లను అందుకున్న అమలా.. కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే కొన్ని విబేధాల వలన రెండేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకుంది. ఇక విడాకుల అఞ్ఞతరం.. ఈ భామ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ నటిస్తూ, నిర్మిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇంకోపక్క సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఆ సమయంలోనే ఈ చిన్నది.. ముంబైకి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్ తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది.
Jabardasth: జబర్దస్త్ కు కొత్త యాంకర్.. రంగంలోకి దిగిన జవాన్ బ్యూటీ
Also Read
ఇక ఈ నేపథ్యలోనే బాయ్ ఫ్రెండ్ భవీంధర్ సింగ్ తో అమలాపాల్ వివాహం జరిగిపోయిందని.. పెళ్లి ఫోటోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు అప్పట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోల్లో అమలా పాల్, భవీందర్ సింగ్‌లు పెళ్లి దుస్తుల్లో ఉండటంతో ఈ వార్తలు నిజమే అనుకోన్నారు ఆమె అభిమానులు. ఇక తరువాత అతడు తనను మోసం చేసాడని కేసు కూడా పెట్టింది. ఇక గతకొద్ది నెలల క్రితం అమలా.. నటుడు జగత్ దేశాయ్ తో ప్రేమను బయటపెట్టింది. పబ్ లో ప్రపోజ్ చేసిన అతనికి.. లిప్ కిస్ ఇచ్చి రచ్చ చేసిన కొద్దిరోజులకే ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు కూడా తెలిపింది. ఇక తాజాగా తమ పెళ్లి జరిగిందని పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. “రెండు ఆత్మలు, ఒక విధి, ఈ జీవితాంతం నాకు నచ్చిన వ్యక్తితో చేయి చేయి కలిపి నడవడం ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చింది. ఇక ఏ ఫోటోలు చూసిన అభిమానులు ఈ రిలేషన్ ఎన్నేళ్లో.. అని కామెంట్స్ పెడుతున్నారు. ఇదైనా జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!