Allu Arjun: పాదాల నుంచి చేతి వేళ్ళ దాకా.. అల్లు అర్జున్ ఒంటి నిండా ఆ గాయాలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Scars Became Hot topic: పుష్ప సినిమాతో నేషనల్ ఫిగర్ అయిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాదు హిందీలో కూడా అల్లు అర్జున్ కి కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పాటయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద అంచనాలు బాగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా అవసరమైతే బడ్జెట్ మళ్ళీ మళ్ళీ పెంచడానికి కూడా సుకుమార్ ఏ మాత్రం వెనుకాడడం లేదు. దానికి తోడు పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన కొన్ని సౌత్ సినిమాలు నార్త్ లో బాగా లాభాలు రాబట్టాయి. ఈ నేపథ్యంలో నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించే అంశాలను సినిమాలో చూపించడానికి సుకుమార్ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే గంగమ్మ జాతర ఎపిసోడ్ ని హైలైట్ అయ్యేలా తెరకెక్కించారు.
Vyuham- Sapatham: మళ్ళీ రిలీజ్ డేట్లు మారాయి.. వ్యూహం – శపథం కొత్త డేట్లు అనౌన్స్ చేసిన వర్మ
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారికి గంగమ్మ జాతర గురించి అవగాహన ఉంటుంది. పురుషులందరూ చీరలు ధరించి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఒక సాంగ్ తో పాటు ఫైట్ కూడా సుకుమార్ ప్లాన్ చేశాడు. ఇక ఆ ఎపిసోడ్ కోసం అల్లు అర్జున్ తన ఒంటిని విపరీతంగా కష్టపెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాళ్ళకి ఎర్రటి మరకలు , చేతివేళ్ళకు సైతం ఎర్రటి మరకలతో ఆయన కనిపిస్తున్నారు. కొంత మంది ఈ జాతర ఎపిసోడ్ షూటింగ్లో అయిన గాయాలుగా వాటిని చెబుతుంటే మరి కొంతమంది మాత్రం జాతర కోసం అమ్మవారికి గెటప్లోకి మారినప్పుడు వేసిన మేకప్ రంగుగా చెబుతున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ చాలా కష్టపడి చేశారని యూనిట్ చెబుతోంది. సుమారు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగిందని అంటున్నారు. పుష్ప ది రూల్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!