Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Allu Arjun Resolved The Issue Pushpa Will Release In Hindi

‘పుష్ప’రాజ్ హిందీ సమస్యలు తీరినట్టే !

Published Date :November 14, 2021 , 2:29 pm
By Prakash
‘పుష్ప’రాజ్ హిందీ సమస్యలు తీరినట్టే !
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఈ చిత్రం హిందీలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. హిందీ విడుదల విషయంలో ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూటర్ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో అల్లు అర్జున్ కీలకపాత్రను పోషించినట్లు సమాచారం. అల్లు అర్జున్ చొరవ తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌తో స్వయంగా చర్చించి విజయం సాధించారు. “పుష్ప” నిర్మాతలు హిందీ పంపిణీదారులతో ప్రారంభ దశలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

Read Also : పాత పంథాలోకి సమంత… ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్

అసలు ‘పుష్ప’ సమస్య ఏమిటంటే… టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సాధారణంగా హిందీ డబ్బింగ్ రైట్స్‌ని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మడం, వారు డబ్బింగ్ వెర్షన్‌లను వివిధ ఛానెల్‌లలో విడుదల చేయడం తెలిసిందే. ‘పుష్ప’ మేకర్స్ కూడా ముందుగానే ప్రాజెక్ట్ లాంచ్‌ సమయంలో హిందీ డిస్ట్రిబ్యూటర్‌కి అదే పద్ధతిలో హక్కులను విక్రయించారు. అయితే అల్లు అర్జున్ తరువాత ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మార్చాలని, సినిమాను హిందీలోనూ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే దీనికి ముందుగా రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు బన్నీ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు “పుష్ప” 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సినిమా నుంచి నాలుగో సింగిల్ ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ నవంబర్ 19న విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Pushpa
  • Pushpa Hindi Distribution Rights
  • Pushpa The Rise Part - 01
  • Rashmika Mandanna

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions