Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Alia Bhatt And Ranbir Kapoor Destination Wedding In December

డిసెంబర్ లో పాపులర్ లవ్ బర్డ్స్ వివాహం ?

Published Date :October 27, 2021 , 11:15 am
By Prakash
డిసెంబర్ లో పాపులర్ లవ్ బర్డ్స్ వివాహం ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. వారి అభిమానులు ఈ జంట పెళ్లి కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా సినీ పరిశ్రమలో వీరి పెళ్లిపై చర్చ జరుగుతూనే ఉంది. హిందీ చిత్ర పరిశ్రమలో తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం రణబీర్ కపూర్, అలియా భట్ ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నారు. వారు రాజస్థాన్‌లోని ఒక ఐకానిక్ ప్యాలెస్ హోటల్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి సన్నాహాలు మొదలుపెట్టారు. వీరి పెళ్లి తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Read Also : మెగా అప్డేట్ : “భోళా శంకర్” ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

Also Read

  • Vijay - Trisha: అసలు విజయ్ - త్రిషల మధ్య ఏముంది?
  • Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
  • Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
  • Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్

“బ్రహ్మాస్త్ర” షూటింగ్ తర్వాత ఇద్దరు నటీనటులు తమ డేట్ లను ఖాళీగా ఉంచారు. అంటే ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు. అదే వీరి పెళ్లిపై ఊహాగానాలకు కారణమైంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే ‘యానిమల్‌’ సినిమా షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ డేట్స్ ను నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ చేసుకున్నారట. మరోవైపు అలియా భట్ కూడా తన సినిమా షూటింగులు ముగించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alia And Ranbir
  • Alia and Ranbir Kapoor Marriage
  • Alia Bhatt
  • Alia Bhatt and Ranbir Kapoor destination wedding
  • Bollywood

తాజావార్తలు

  • Election Results 2026: తమిళనాడులో హంగ్‌కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..

  • Ranabaali : లక్షకు పైగా రీల్స్ తో ట్రెండ్ అవుతున్న “రణబాలి” ‘ఏందయ్య సామీ..’ సాంగ్/

  • Vijay – Trisha: అసలు విజయ్ – త్రిషల మధ్య ఏముంది?

  • Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది

  • Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..

  • Mumbai Indians: ఐపీఎల్‌లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions