Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Akshay Kumar Ready To Do Multistarrer With Allu Arjun

Akshay Kumar: బన్నీతో మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్

Published Date :June 2, 2022 , 2:31 pm
By NTV WebDesk
Akshay Kumar: బన్నీతో మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత చిత్రసీమలో కొంతకాలం నుంచి సౌత్ vs నార్త్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా.. జాన్ అబ్రహం బాలీవుడ్ ఎప్పటికీ నం. 1 అని చేసిన వ్యాఖ్యలు, ఈ వార్‌కి బీజం పోసింది. అప్పట్నుంచి సెలెబ్రిటీలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అక్షయ్ కుమార్ మాత్రం చిత్ర పరిశ్రమలన్నీ ఒక్కటేనన్న నినాదానికి తెరలేపాడు. ప్రస్తుతం తన పృథ్వీరాజ్ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న ఈ స్టార్ హీరో.. బాలీవుడ్ & సౌత్ అంటూ లేవని, దయచేసి సౌత్ vs నార్త్ పోరుని సృష్టించొద్దని కోరాడు. మనమంతా భారతీయులమని, ఇండియన్ సినిమా అనే ఇండస్ట్రీ ఒక్కటే ఉందని అక్షయ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఇదే సమయంలో పుష్ప సినిమా బాలీవుడ్‌పై చేసిన దండయాత్ర గురించి మాట్లాడుతూ.. మన ఇండస్ట్రీకి ఆ సినిమా రూపంలో ఓ పెద్ద విజయం దక్కిందన్నాడు. అలాగే.. బన్నీతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపాడు. మంచి కథతో ఓ దర్శకుడు ముందుకొస్తే.. బన్నీతో కలిసి సినిమా చేస్తానన్నాడు. కేవలం బన్నీతోనే కాదు.. సినీ ప్రియుల్ని అలరించడం కోసం తాను ఏ సౌత్ స్టార్ హీరోతోనైనా సినిమా చేసేందుకు రెడీ అన్నాడు.

ఈమధ్య సౌత్ సినిమాలు జాతీయంగా సత్తా చాటుతున్న తరుణంలో.. బాలీవుడ్ బడా హీరోలందరూ దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ సల్మాన్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే! మరి, తానూ నటించేందుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు కాబట్టి, అక్షయ్ కోసం మన ఫిల్మ్ మేకర్స్ ఏదైనా కథ సిద్ధం చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshay Kumar
  • Allu Arjun
  • Bollywood vs South Film Industry
  • Prithviraj
  • Pushpa The Rise

తాజావార్తలు

  • Thalapathy Vijay: దళపతి విజయ్‌కు భారీ షాక్.. ఆ స్థానంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీవీకే!

  • Farmers: రైతులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

  • Rohit vs Sandeep: ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌ శర్మనే అల్లడిస్తున్న భారత బౌలర్.. ఐపీఎల్‌లో షాకింగ్ గణాంకాలు!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • Ponguleti Srinivas Reddy :ప్రతిపక్షానివి అన్నీ ‘డ్రామా’లే.. నాదర్‌గుల్ భూములపై నిజాలు ఇవీ..

ట్రెండింగ్‌

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions