సీఎం జగన్, చిరు భేటీపై స్పందించిన నాగ్.. తప్పకుండా గుడ్‌న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా టికెట్ల ధరల వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపింది.. ఓవైపు సినిమా పరిశ్రమకు చెందినవారి కామెంట్లు.. మరోవైపు.. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేసిన వ్యాఖ్యలు.. క్రమంగా ఏపీ సర్కార్, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెంచుతున్నాయనే విమర్శలు వినిపించాయి.. ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారం కాదేమో అనే అనుమానాలు కూడా కలిగాయి.. అయితే, సినీ పెద్దలు వివాదానికి తెరదింపే ప్రయత్నాలు చేశారు.. ఇదే సమయంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడం.. ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎంతో చర్చలు జరిపి.. ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగిపోయాయి.. ఆ తర్వాత అనేక రకాలుగా ప్రచారాలు తెరపైకి వచ్చాయి.. ఇక, సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీపై స్పందించారు అక్కినేని నాగార్జున.
Read Also: సందడే సందడి.. గుర్రం డ్యాన్స్.. బాలయ్య స్వారీ..
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
నాగార్జున నటించిన బంగార్రాజు మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై.. హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్.. ఈ సందర్భంగా.. సీఎం-చిరంజీవి భేటీపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చిరంజీవి గారు వెళ్లారంటే తప్పకుండా సినీ ఇండస్ట్రీకి హ్యాపీ ఎండింగ్ వస్తుందని వ్యాఖ్యానించారు.. కాగా, చిరంజీవి, సీఎం జగన్‌ను కలవడానికి వెళ్తున్న సందర్భంగా స్పందించిన నాగార్జున.. మా అందరి కోసమే చిరంజీవి.. వైఎస్ జగన్‌తో భేటి అవుతున్నారని… సినీ ఇండస్ట్రీ సమస్యలను సీఎం జగన్ దృష్టికి చిరంజీవి తీసుకుని వెళ్తారని.. బంగార్రాజు సినిమా విడుదల ఉండటం వల్లే చిరంజీవితో కలిసి తాను సీఎం వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లలేకపోయినట్లు నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!